Wednesday, 2 May 2012

ప్రారంభోత్సవ టపా...

నన్ను బ్లాగర్ కాదన్న వాణ్ణి బాకుతో పొడుస్తా
ప్లస్సరు కాదన్న వాడి పీక నొక్కుతా
ఫేస్ బుక్ అకౌంట్ లేదన్నవాడ్ని లేపేస్తా

 నిన్ననే నా బ్లాగ్ ప్రారంభోత్సం చేశా...అందుకే ఈ తవికల సంబరాలు...


  





3 comments:

  1. నీ బ్లాగు ఎన్నో కెలుకుడు టపాలకి వేదిక కావాలని ఆశిస్తూ శుభాంక్షలు :)

    ReplyDelete
  2. బాబోయ్...కెవ్వు..కేక...రెచ్చి పొండి అంతే ...))

    ReplyDelete
  3. GIF అదిరింది రాస్బెర్రీ రామ్స్ గారు!ALL THE BEST!

    ReplyDelete