సమయం సాయంత్రం ఆరుగంటలు. భాగ్యనగరంలో ట్రాపిక్ పీక్ స్టేజ్లో ఉండే సమయం.
స్థలం: పంజాగుట్ట, సెంట్రల్...
ఆటో వస్తావా...
ఎక్కడికెళ్ళాలి సార్...
ఇక్కడ్నుంచి హైటెక్ సిటీ వెళ్ళి, అటునుంచి ఇంద్రానగర్ మీదుగా ఆర్టీసి బస్టాండ్ కెళ్ళాలి అని రూట్ మ్యాప్ చెప్పాను.
600 ఇవ్వండి సార్...
400 ఇస్తాను.
కుదర్దు సార్...
సరే లైట్ తీస్కో...వేరే ఆటోను పిల్చుకుంటా...
కాసేపు ఆలోచించి మళ్ళీ అదే ఆటోడ్రైవర్, సరే ఎక్కండి సార్... ఇంకో యాభై రూపాయలు ఎక్కువేసివ్వండి సార్..
చూడండీ, నేను అడిగినదాన్ని బేరమాడ్డం అనరు. ఎక్కువ సేపు డిస్కషన్ సాగకూడదనే ఎంత చెప్పాలో అంత చెప్పాను. ఇది చాలా ఎక్కువని నాకు తెలుసు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే టైమ్ కాబట్టి మారు మాట్లాడ్డానికి మీకు అవకాశం ఇవ్వకుండా ఆ మాత్రం ఇస్తానని చెప్పాను...
ఆటో కదిలింది...
కాసేపయ్యాక ఆటోడ్రైవర్ మాట్లాడ్డం స్టార్ట్ చేశాడు.
మీదేవూరు సార్...
శ్రీశైలానికి ఫలానా దిక్కున ఉంటుందండీ అని మా ఊరుపేరు చెప్పేశాను.
ఓహ్... ఆ ఊరా...తెలుసు సార్... అక్కడివైపు కొన్నేళ్ల క్రితం వచ్చాను. మాది ఇక్కడే సార్...తెలంగాణానే...
ఓహ్...ఓకే...
ఏం చేస్తాం సార్... ఈ తెలంగాణా గొడవలతో మాకు పొట్టకొట్టినట్లైంది. ఒకప్పుడు రోజూ వెయ్యికి పైగా డబ్బులొచ్చేవి. ఇప్పుడు ఐదువందలు రావడమే గగనమైంది. డ్రైవర్ తన బాధను చెప్పుకుంటూ పోతున్నాడు. మా పిల్లలు మాలా కాకూడదని మంచిగ ఇంగ్లిష్ మీడియంల చదివిపిస్తున్నను సార్... కానీ, పరిస్థితి ఇలానే ఉంటే పిల్లల్ని చదివిపించడం కష్టమయ్యేట్లుంది సార్.
నేనేం చెయ్యగలనండీ, ఇది మీ ప్రాంతం. మీ ప్రాంతం వాళ్ళే కోరుకుంటున్నారు కదా... వాళ్ళేదో అభివృద్ది చేస్తాం అంటున్నారు. మిమ్మల్ని బాగు చేస్తాం అంటున్నారు కదా... ఒకప్పుడు మీరంతా బాగా బతికారంట కదా...
నిజం చెప్పమంటారా సారూ... ఒకప్పుడు కాదు ఇప్పుడే బాగా బతుకుతున్నాం. ఒకప్పుడు నేను దొంగతనం చేసేవాణ్ణి. దారిలో ఎవణ్ణన్నా కొట్టాలి, దోచుకోవాలి, కడుపు నింపుకోవాలి. ఇది సార్... అప్పుడు మా పరిస్థితి. ఏదో ఊరు అభివృద్ధి అయ్యింది. ఇప్పుడు ఆటో తోలుకొని నిశ్చింతగా బతుకుతున్నా...మళ్ళీ మా వోళ్ళు లొల్లి చేసి మా జీవితాల్ని మళ్ళీ అప్పట్లాగ చేసేట్లు ఉన్నారు.
మరి మీకిష్టం లేనప్పుడు మీకు తెలంగాణా వద్దని చెప్పండి. మీ చేతుల్లో పని కదా...
మాకెవళ్ళకీ తెలంగాణా రావడం ఇష్టం లేదు సార్... ఇట్టనే బాగా బతికితే చాలు. మా పిల్లోలు మంచి సదువులు సదూకొని పెద్దోళ్ళైతే చాలు సార్...
హుమ్మ్.....
స్థలం: పంజాగుట్ట, సెంట్రల్...
ఆటో వస్తావా...
ఎక్కడికెళ్ళాలి సార్...
ఇక్కడ్నుంచి హైటెక్ సిటీ వెళ్ళి, అటునుంచి ఇంద్రానగర్ మీదుగా ఆర్టీసి బస్టాండ్ కెళ్ళాలి అని రూట్ మ్యాప్ చెప్పాను.
600 ఇవ్వండి సార్...
400 ఇస్తాను.
కుదర్దు సార్...
సరే లైట్ తీస్కో...వేరే ఆటోను పిల్చుకుంటా...
కాసేపు ఆలోచించి మళ్ళీ అదే ఆటోడ్రైవర్, సరే ఎక్కండి సార్... ఇంకో యాభై రూపాయలు ఎక్కువేసివ్వండి సార్..
చూడండీ, నేను అడిగినదాన్ని బేరమాడ్డం అనరు. ఎక్కువ సేపు డిస్కషన్ సాగకూడదనే ఎంత చెప్పాలో అంత చెప్పాను. ఇది చాలా ఎక్కువని నాకు తెలుసు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే టైమ్ కాబట్టి మారు మాట్లాడ్డానికి మీకు అవకాశం ఇవ్వకుండా ఆ మాత్రం ఇస్తానని చెప్పాను...
ఆటో కదిలింది...
కాసేపయ్యాక ఆటోడ్రైవర్ మాట్లాడ్డం స్టార్ట్ చేశాడు.
మీదేవూరు సార్...
శ్రీశైలానికి ఫలానా దిక్కున ఉంటుందండీ అని మా ఊరుపేరు చెప్పేశాను.
ఓహ్... ఆ ఊరా...తెలుసు సార్... అక్కడివైపు కొన్నేళ్ల క్రితం వచ్చాను. మాది ఇక్కడే సార్...తెలంగాణానే...
ఓహ్...ఓకే...
ఏం చేస్తాం సార్... ఈ తెలంగాణా గొడవలతో మాకు పొట్టకొట్టినట్లైంది. ఒకప్పుడు రోజూ వెయ్యికి పైగా డబ్బులొచ్చేవి. ఇప్పుడు ఐదువందలు రావడమే గగనమైంది. డ్రైవర్ తన బాధను చెప్పుకుంటూ పోతున్నాడు. మా పిల్లలు మాలా కాకూడదని మంచిగ ఇంగ్లిష్ మీడియంల చదివిపిస్తున్నను సార్... కానీ, పరిస్థితి ఇలానే ఉంటే పిల్లల్ని చదివిపించడం కష్టమయ్యేట్లుంది సార్.
నేనేం చెయ్యగలనండీ, ఇది మీ ప్రాంతం. మీ ప్రాంతం వాళ్ళే కోరుకుంటున్నారు కదా... వాళ్ళేదో అభివృద్ది చేస్తాం అంటున్నారు. మిమ్మల్ని బాగు చేస్తాం అంటున్నారు కదా... ఒకప్పుడు మీరంతా బాగా బతికారంట కదా...
నిజం చెప్పమంటారా సారూ... ఒకప్పుడు కాదు ఇప్పుడే బాగా బతుకుతున్నాం. ఒకప్పుడు నేను దొంగతనం చేసేవాణ్ణి. దారిలో ఎవణ్ణన్నా కొట్టాలి, దోచుకోవాలి, కడుపు నింపుకోవాలి. ఇది సార్... అప్పుడు మా పరిస్థితి. ఏదో ఊరు అభివృద్ధి అయ్యింది. ఇప్పుడు ఆటో తోలుకొని నిశ్చింతగా బతుకుతున్నా...మళ్ళీ మా వోళ్ళు లొల్లి చేసి మా జీవితాల్ని మళ్ళీ అప్పట్లాగ చేసేట్లు ఉన్నారు.
మరి మీకిష్టం లేనప్పుడు మీకు తెలంగాణా వద్దని చెప్పండి. మీ చేతుల్లో పని కదా...
మాకెవళ్ళకీ తెలంగాణా రావడం ఇష్టం లేదు సార్... ఇట్టనే బాగా బతికితే చాలు. మా పిల్లోలు మంచి సదువులు సదూకొని పెద్దోళ్ళైతే చాలు సార్...
హుమ్మ్.....
పాపం ఆ రిక్షా వాడికి తెలంగాణ వాళ్ల దగ్గర తెలంగాణ మాట, సీమాంధ్ర దగ్గర వాళ్ల మాట మాట్లాడే అలవాటుందేమో. పోనీలే.. యాభై ఎక్కువ దొరికిందని కాసేపు సోపేసి ఉంటాడు. మీకూ బ్లాగుకు కాస్త మసాలా దొరికింది.
ReplyDeleteజనార్ధన్ గారు, ఎంత సోపెయ్యాల్సి వచ్చినా తాను ఒకప్పుడు దొంగతనం చేసేవాడినని చెప్పుకుంటారా? బైదివే ఆయనకు యాభై ఎక్కువ ఇస్తానని నేను ఒప్పుకోలేదు కూడా...
Deleteజనార్ధన్ గారూ మొన్న సకలజనుల సమ్మె టైం లో బస్సులు తిరగక, ప్రైవేట్ వెహికల్స్ కు వాళ్ళు అడిగినంతా ఇవ్వలేక ఎంతమంది రోజుకూలీ చేసుకునేవాళ్ళు ఈ జెఎసిని, తెలంగాణా ఉద్యమాన్ని పచ్చి బూతులు తిట్టుకున్నారో మీకు తెలియదా?
Delete"పాపం ఆ రిక్షా వాడికి తెలంగాణ వాళ్ల దగ్గర తెలంగాణ మాట, సీమాంధ్ర దగ్గర వాళ్ల మాట మాట్లాడే అలవాటుందేమో. "
పోనీలెండి పైకి సీమాంధ్ర చానెళ్ళు అని తిడుతూనే వాటిలో పనిచేస్తూ జీతాలు తీసుకునే చాలా మంది జర్నలిస్ట్ మిత్రులకన్నా వాడే బెటర్ కదా.
సత్యం గారు, ఒక్క రోజు కూలీ వాళ్ళు అనేమిటీ, చిన్న చితకా వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కదా... బందులవల్ల కూలీలు రాక/రాలేక లేదా బలవంతంగా షాప్ మూతపడేయాల్సి రావడం. ఒకటా రెండా మామూలుగా కూడా తిట్టుకోలేదు వాళ్ళంతా... ఆ తిట్ల ఉసురు ఊరకే పోదులెండి. ఏదో రోజు బలవ్వక తప్పదు.
Deleteఒక కట్టు కథ.
ReplyDeleteతెలంగాణా ద్రోహుల ఆంధ్రోల్ల కుట్ర.
అరె ఏందిరా భాయ్ కచరా చెప్తున్న ప్రతి కట్టు కథా నమ్ముతున్న మీకు ప్రతీదీ అట్లే అనిపిస్తదిలే
Deleteకథలు సునకుంటే తెలగాన వస్తదా? తోకాస రాజీనామా చేయమంటే, చేస్తే తెలబాన వొస్తదా? సారూ..
Deleteనాకు స్టోరీ నచ్చింది కాబట్టి, జైగో, కాలిన ముట్టి ఇక్కడ సెటిలైపోతారనేదానికి ఇంతకన్నా ఆధారాలేం కావాలి? :D
సత్యం గారు, శంకర్ గారు, :-))
Deleteచక్కటి కథ వినిపించిన రాస్బెర్రీ రాంపండుకు నా ధన్యవాదాలు, గంతనే.
ReplyDeleteధన్యవాదాలు చెబుతూనే కథ అంటారా GRRRRRR.... ఇది నిజ జీవిత సంఘటన. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఏవీ కల్పితాలు కావు. అన్నీ ఒరిజినల్. :-)
Deleteఅంధ్రప్రదేష్ కూ ఫలానా కంపెనీలు రావడానికి ఇష్టపడుతున్నాయనే వార్త విని ఎన్ని యేల్లైంది.. :-(
ReplyDeleteఎవరో అన్నారు దాదాపుగా 500 కంపెనీలు ఆంధ్రా విడిచి వెల్లాయని.. అదే నిజమయితే .. ఆ నష్టాన్ని పూడ్చుకోవడ్నికి ఎన్నేళ్ళు పడుతుందో.. :-(
బహుశా, ఇప్పట్లో ఈ వార్త వినలేమేమో...కొద్ది రోజుల క్రితం ఒక ప్రోడక్ట్ అవసరమై దేశంలో ఎక్కడెక్కడ తయారవుతుందో సెర్చ్ చేస్తే అన్నీ కూడా గుజరాత్, పూణే వైపే ఉన్నాయి. ఛీ! మన దౌర్భాగ్యం. మేఢమ్ కాళ్ళదగ్గర అరిగిపోయిన చెప్పులేరుకునే నాయకులున్నంత వరకూ మన రాష్ట్ర గతి ఇంతే...
Delete"మేఢమ్ కాళ్ళదగ్గర అరిగిపోయిన చెప్పులేరుకునే నాయకులున్నంత వరకూ మన రాష్ట్ర గతి ఇంతే..."
Deleteచిన్నసవరణ. మన రాష్ట్రంలో నాయకులు మేడం కాళ్ళ దగ్గర అరిగిపోయిన చెప్పులు ఏరుకోవడం కన్నా ఆ చెప్పుల్లా పడుండడం మహద్భాగ్యంగా ఫీలవుతున్నారు.
శంకర్ గారూ, కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్....
DeleteMeeru cheppina katha nijamithe nenu chacchipointha vottu. nijamu kaakunte. Mee mansaskshi ki telusu idi nijamo kaadho. Idi naa gundelameedha cheyyesi chepputhunna. idi nijamu kaadhu. inka ilanti kattukathalu chepputhu thimmini bummi chese valaltho kalisi undadamu avsarama.
ReplyDeleteTelangana Muddubidda Meeru gundelameedha cheyyesi cheppina maata nijamithe telugu jaathi chacchipointha vottu. nijamu kaakunte. Mee mansaskshi ki telusu idi nijamo kaadho. Idi naa gundelameedha cheyyesi chepputhunna. idi nijamu kaadhu. inka ilanti bootakapu otlu, chaavu bedirimpulatho ennaallu teluguvaallani mosam cheyadaaniki prayatnistaaru? choodabothe meeru moorkhatvaaniki maanava roopamlaa kanipistunnaaru. kaaneendi mee paapam pande roju daggarlone undi.
Deleteee katha nammithe gyanulamu. lekapothe murakhulamu. ante mee ajakarlu cheppe prathi kathaki memu tala adinchaali. needhi asalu manava roopamenaa leka inka edina balisina janthuvu roopama. maa papapalu panduthaya. mari meeru panyathumulau. meeru bedirinpulu cheyyale.. ika cheppu kathalu. innallu referenc elu ani kathalu chepparu.. ippudu direct time tho saha incidents ane kathalu chepputhaaru. asalu telanganalo telangaana vadhame ledhu ani kuda cheppandi.
Deleteayyayyo telanganalo telangana vaadam ledu ani elaa antaanu. undi KCR padavee kaamkshalo undi. vaadini nammi moorkhamgaa pranaalu teesukune amaayakula chaavullo undi. gujaratlo pettubadulu pettina KCR aasti meeda ottu telanganalo telangana vaadam undi. nenu cheppedi entante saamaanyudiki ivannee avasaram ledu, vaadiki roju gadiste chaalu ani maatrame. cha cha saamaanyudi gurinchi telanganalo pattinchukomu maa dora emi chebithe ade unnattu antaaraa mee amaayakatvaaniki padee padee navvukuntaa anthe.
Deleteekkado amalaapuramlo ambedkar vigraham koolithe kavithammaki enduku kaalindi? dalitha netha anaa? mari dalithudaina gurram jaashuvaa vigrahaanni tana mooka dhvamsam chestunte moosuku koorchundi enduku? ani meeru adagaru, nenu adigithe seemaandhrudani mudravestaaru. udyamam kosam udyogaaniki raajeenaamaa chesi ennikalalo potee chestaanu maddatu ivvandi ani DSP nalini adigithe KCR cheepo annadu endukani? padavulu maaku , tyaagaalu janaalakaa? ani meeru adagaru, nenu adigithe seemaandhrudani mudravestaaru.
ilaanti tingari tikka aalochanalato unna meeku nenu cheppedi ippatlo ardham kaadu naayanaa. chetulu kaali pattukodaaniki aakulu koodaa lenappudu, appudu...appudu telustundi saati telugu vaadini naanaamaatalu ani entha porapaatu chesaaro.
తెలంగాణా ముద్దుబిడ్డ గారు, నేను చెప్పింది 100% true. ఇటువంటి విషయాల్లో కట్టుకథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా అనుభవంలోకి వచ్చింది కాబట్టి బ్లాగులో రాశాను. మీ ఒట్టుతీసి గట్టున పెట్టండి. ఎవరో స్వార్థం కోసం మీరు ప్రాణాలు తీసుకోవడం నాకిష్టం లేదు. ఈ ఆటో డ్రైవర్ మాత్రమే కాదు, బందులవల్ల నష్టపోయిన వాళ్ళు బోలేడు. పనుల్లేక అవస్త పడుతున్న ఆ కొద్దికాలంలో నేను కనీసం పదిమంది తెలంగాణా సారీ తెలుగువాళ్ళకు కొన్నినెలలైనా ఉపాధి చూపించగలిగాను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. వాళ్ళిప్పటికీ నా మేలు మర్చిపోలేదు. బహుశా, ఇప్పట్లో డెఫినిట్గా మర్చిపోరు. వాళ్ళెవ్వరికీ కూడా తెలంగాణా రావడం ఏ మాత్రమూ ఇష్టం లేదు.
Deletememu chethulu kalchukodaanikana ready. meetho undadamu kante maaku ade better. meetho undadamu maaku asalu istamu ledhu. ika chaala. memu meetho kalise undamu. vidipodhamne antunna. avanni maa samasaylu. chethulu kaalchukuntaamo ointment raasukuntaamo maa istamu. meeru velli hai gaa undandi. mee sahayalu mee odarpulu evi maaku avsaramu ledhu.
Deletemeere maaku brathukanerpaaru.. hyd develop chesaaru. maaku thindi thindamu elago nerpaaru. meeku antha confidence unte vidipoyi mee state ni inka develop chesukondi. maa brathukedho memu brathukuthammu. malli mimmalni e sahayalu adugamu.
ప్యారడైజ్, బావార్చి తెలంగాణా వాళ్ళవా ఆంధ్రులవా చెప్పండి ముందు. అక్కడ సెలూన్ షాపులు తెలంగాణా వాళ్ళవి కావా? ఆటోలు తెలంగాణా వాళ్ళవి కావా? సిటీలో తిరిగే బస్సుల్లో కండక్టర్లలో ఎంతమంది ఆంధ్రోళ్ళున్నారో చెప్పండి. యస్. భోజనం బాగుంటే అది ఆంధ్రా, తెలంగాణానా, రాయలసీమ అని ఎవ్వడూ చూడదు. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాడు. నచ్చితే నలుగురికీ చెప్తాడు. నచ్చకపోతే తనవాడైనా సరే సజెస్ట్ చెయ్యడు.
Delete"meeku antha confidence unte vidipoyi mee state ni inka develop chesukondi. maa brathukedho memu brathukuthammu. malli mimmalni e sahayalu adugamu."
Deleteఇది మన రాష్ట్రమేనండీ. ఎవరూ ఎక్కడికీ వెళ్ళేది లేదు. పసి పిల్లాడు తెలిసి తెలిసీ నిప్పుల్లో చేయి పెడతానంటే పెద్దోళ్ళు చూస్తూ వాడిష్టమే కదా అని ఊరుకోరుగా. వాడు ఏడుస్తున్నా నాలుగు పీకి పక్కకి లాగుతారు. ఇదీ అంతే. మీరు ఎంత ఏడ్చినా వదిలేది లేదు.
మీకు లాగనే నాకు ఇదే అనుబవము ఎదురైంది. నేను క్రితము నెలలో విజయవాడా కి వెల్లినప్పుడు నేను ఒకతనితో మాటలు కలిపాను.
ReplyDeleteమాటల సందర్బము లో అతను మీకు తెలంగణా కావలని ఉందా అని అడిగాడు. నేను అవును అన్నాను. మరి మీరు అని అడిగా. అతడు వెంటనే తడుముకోకుండ నాకు విడిపోవాలని ఉంది అన్నాడు.
ఎంటయ్యా మీ వాల్లాంత కలిసి ఉందామని ఉద్యమము చేస్తుంటే నీవు విడిపొదామని అంటవు అని అడిగా.
అతడు వెంటనే , ఈ రోజుల్లో ఇంట్లొ అన్న/తమ్ముడు తిడితేనె కలిసి ఉండట్లేదు. మీరెవరొ మమ్ములని దొంగలు, వెల్లిపోండి అని ఇన్ని మాటలు అన్నా కలిసి ఎలా ఉండమంటారు. మాకు సిగ్గు షరము లేదా. మాకు బ్రతుక చాత కాదా. ఇలా గొడువలు పెట్టుకునే బదలు విడిపోయి ఎవ్వరి దారిన వాల్లు బ్రతుకుదాము. అప్పుడు ఎవ్వరు ఎవ్వరిని ఎమి అనాల్సిన అవసరము ఉండధు. ఉద్యమాలు చెసే వాల్లంటారా. హైద్రబాద్ కావాలని, వాల్ల అస్థులని కాపాడుకోడానికి తప్ప అంత లేదు. మీకు హైద్రబాద్ ఉంటే మాకు విజయవాడా ఉంది.
అని ఇలా ఇలా ఎన్నొ చెప్పాడు.
ముందు తెలుగు పదాలు సరిగ్గా పలకడం నేర్చుకో అజ్ఞాతా. ఆ తర్వాత నీ తెలబాను కతలు వినిపించు.
Deleteఅలాగే అసత్య అజకరులారా
Deleteమీరు చెప్పితే నిజమైన కథలు. మావి కట్టు కథలు. నిజము చెప్పడానికి ఎంత లేటు ఐన టైము తీసుకొని టైప్ చేస్తున్న.
Deleteఇప్పుడే వస్తున్నా... అసలు నిజమేంటో పైన కామెంట్లో రాశాను చూసుకోండి అజ్ఞాత గారు. కట్టుకథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హైదరాబాదులో నివశిస్తున్న తెలంగాణా వాళ్ళలో ఎవ్వరికీ కూడా తెలంగాణా రావడం ఇష్టం లేదు. హైదరాబాదు అనేమిటీ, ఆ చుట్టు పక్కల జిల్లాల్లో చాలామందికి ఇష్టం లేదు అని నిర్భయంగా చెబుతున్నారు. భయపెట్టో, బెదిరించో "జై తెలంగాణా" అని వాళ్ల నోట పలికించినంత మాత్రాన వాళ్లంతా తెలంగాణాకు సపోర్ట్ చేస్తున్నారనుకోవడం మీ మూర్ఖత్వం.
Deletemari idi kuda nijamina kathe. indhulo emi abhyantaramu. andhralo okkariki kuda vidpovalani ledhaa? okkariki kudaa????
Deleteఒక్కరికేం ఖర్మ. విడిపోవాలని కోరుకునేవారు ఇద్దరున్నారు. ఒకరు శ్రీ ప్రవీణ్ శర్మ, ఇంకొకరు శ్రీమతి నిహారిక గారు. వాళ్ళిద్దరూ మీకు ఫుల్లు సపోర్ట్. :-)
DeleteAny normal layman thinks of livelihood, and accepts realty.
ReplyDeleteYes. True.
DeleteHyd lalo enni hotels unnayi, enni andhra valla chinna chinna compenies unnayi. vaatilo meeru atleast 4 ki aina udyogaalu isthunnara. mothhamu employees ni kuda akakdinunde import chesukuntunnaru. chinna chinna udyogaalu kuda maaku ivvalera. memu andharini dweshinchaka mimmaalni okkaline endhuku dweshisthunnamu.meeru eppudina e telanganaki sanbadinchina shop kina, hotel kina velthaara, No, adi baagundadhi raa( baagunna neagtive pracharmu chesi), mana ooru vaadidhi idi raa akakda kuda meeku sanbadinchina valla dagagrike velthaaru.. but memu adi guntur valalda, vijayawada valalda ani chudamu. mee shop kina velthamu. maaku meeru manodu anna feeling inthaku mundhu undedhi. ippudu asalu ledhu. meeku eppatinundo ledhu.
ReplyDelete"ఆ కొద్దికాలంలో నేను కనీసం పదిమంది తెలంగాణా సారీ తెలుగువాళ్ళకు కొన్నినెలలైనా ఉపాధి చూపించగలిగాను." First memu telangana vallame. taruvatha telugu vallamu. Meeku telangana anna padhamu cheppadaaniki ibbandhi gaa undhaa. memu telangana vallame. andhrulamu kaadhu. meeru andhra vallu. memu telangana vallamu.
ReplyDeleteఓకే...తెలంగాణా వాళ్ళే అనుకుందాం. పోయేదేముంది. ఎవ్వరైనా ఒక్కటే...సబ్కా మాలిక్ ఏక్ హై. :-)
Delete"First memu telangana vallame. taruvatha telugu vallamu."
Deleteఈ ముక్క మీరు తెలుగు భాషవాడకుండా చెబితే బావుండేదేమో :))))). ట్రై చేయండి ఇంకేదయినా మీ మాతృభాషగా ఇప్పటికిప్పుడు పుట్టించగలరేమో.
panichusuko sankara
Deleteok chaalu lee neelanti valaltho oka discuss cheyyalsina pani ledhu. manchi kothalaraayudu laaga unnavu. inkenti oka blog pattavu kadha.. ika start cheyyi nee kothalu.. n ekathalu. roju rojuki enni kathalu vinalo. cheppu.. repu panimanishi katha, watchman katha, hotel lo discuss chesukune katha, ika raayi
ReplyDeleteరాస్తాను రాస్తాను. కోతలు కాదు. నిజాలు నిర్భయంగా... :-)
Deleteసొంత ఐడి కూడా లేదు. మీరు తెలంగాణా ముద్దు బిడ్డ అంటే ఎలా నమ్మేది? తెలంగాణా వాళ్లకి తమ ఉనికి చెప్పుకోడానికి కూడా ధైర్యం లేదా? మీ స్వంత ఐడితో రండి అప్పుడు మాట్లాడుకుందాం.
Deleteముద్దు, గారాబం మరీ ఎక్కువైందేమో ఇలా అన్నిటికీ తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలకు చెడిన రేవడిలా తయారయ్యిండు మన తెలగానా ముద్ బిడ్డా... :))
Deleteతెలంగాణా కావాలా ? వద్దా ? అని హైదరాబాద్ లో రిఫరెండం పెట్టండి. మెజారిటి ఎటువైపు ఉంటే అదే చేద్దాం. హైదరాబాద్ లో ఎన్నికలంటే తోక ముడుస్తారెందుకు ?
ReplyDeleteఇదో వచ్చే వారం కల్లా తెలంగాణ వచ్చుడే, మనం తెచ్చుడే. డిల్లీ నుంచి ఫోనొచ్చింది, గెప్పుడు, గే ముహుర్తంలో గియ్యాల అని అడుగుతున్రు అని 4ఏళ్ళుగా చెబుతూ తోకలు తెరిచి ముడుస్తున్నోళ్ళను వ్యూహాత్మకంగానైనా ఆమాట అడిగే దిక్కు లేదు.
DeleteYES PETTANDI. NENU ADE ANTUNNANU. PARTY LU ENDHUKU. OKATE QUESTION. TELANGANA KAAVLA? VADDHA? PETTANDI. DHAMMU UNTE E PANI CHEYANDI. TELANAGANA VADDHU ANTE NENE E UDHYAMAMU NUNDI THAPPUKOVADAME KAADHU. INKOKASAARI EVVARU CHESINA VALLANAI CHEPPICHUKONO KODUTHA. OKKA HYD CHAALU. MEERANNATLU. DEENIKI KUDA SOLLU COMMENTS PATTAKANDI.
ReplyDeleteDHAMMU UNTE E PANI CHEYANDI.
ReplyDeleteదమ్ము అంటే పారేసిన ఆంధ్రోళ్ళ ఎంగిలి బీడి తాగినట్టు కాదు, ఎంత ఎదవ రెఫరెండం అయినా డబ్బు వుండాలి, పార్లమెంటులో మెజారిటీ వుండాలి. ఆయనే వుంటే బోడిగుండెందుకు అని మీకు అనిపించి ఉంటే పెజాసామ్యం మీద మీకు నమ్మకం వున్నట్టే.
mari adi munde cheppachhu gaa chatha kaadu referendum ani. neevu maa chuttalu tagaava.. leka memu taagi pose kallu taagava ajakarlara.. nee engili beedi evvadu tagadu sankara ajakaraa.
Deletemundugaa anTE enta mudugaa notice ivvaala? telabaanlu guDambaa taagutaaru.
Delete@రాస్బెర్రీ రామలింగడు:
ReplyDeleteబాగుంది. ఇంకా ఎంత మంది దగ్గర అభిప్రాయాలు సేకరించారు?
ఇటీవల విశాఖ వెళ్ళినప్పుడు నేను ముగ్గురుని (2X auto drivers + 1X pan shop owner) అడిగాను. ఎవరికీ తెలంగాణా మీద వ్యతిరేకత లేదు. సమైఖ్యాంధ్ర వల్ల మాకేమీ ఒరగడనే ముగ్గురూ అన్నారు.
Deletesimhaadri ekspreslO toiletlO interview cesindi ceppanDi. telangana vaccEdi TaayileTlO A interview tOne. maartaanda poonaaDaa gottamukkal gaaru
Deleteఅదేమిటండీ బ్లాగరు ఇంటర్వ్యూ చేస్తే ఒప్పు, నేను చేస్తే అభ్యంతరమా?
DeleteRiksha driver inthaku mundu Donga thanamu chesevaadu, ippudu bagunnadu. Antha kada mee saramshamu.
ReplyDeleteInthaku mundu ante emiti Telagana vallu palinchetappudu , ippudu ante vishala andhra ani nigudarthamu ani anipistundi.
1956 nunchi ippati varaku vishala andhra ne vundi. Ekuvalo ekkuvaga Auto driver ki 60 yrs vunna kuda , appude puttina pasikandu. Vaadu pakkinti vaadi balapaalu, biscuits donga thanamu chesivundochu... Vaadu roddu meeda poye vaanni kotti gunjukune chance ledu Telangana govt vunnappudu.
Meeru matladina auto driver ki teliyadu, Telangana alane continue ayyi vunte vaaniki govt job / edanna bussiness chesi inka better ga bathike vadani.
Praastutam meeru matladina topic lo meeru ok well educated and auto driver may be a 10th pass. vaniki ninna entha vachinai , E roju entha vachiai , repu entha ravachu. inthe avasaramu. chala thakkuva mandi ekkuva time frame lo alochinchagalugutharu. Auto driver ki okate telustundi , bundh la valla vaniki dabbulu ravatledani. endukante kalla mundu kanipistundi adi. Andhra vallu emi chesaaru , ela telangana venuka badindi itu vantivi arthamu chesunentha stage lo athanu vundau anukunta.
My request to Ramalingadu, not to write stories on a hot topic which will worse the situation.
ReplyDelete